డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం oleh Lindsay Shepard

డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం by Lindsay Shepard from  in  category
Kebijakan Privasi
Baca menggunakan
(Harga tidak termasuk 0% GST)
Penulis: Lindsay Shepard
Kategori: Recipe & Cooking
ISBN: 9788835421542
Ukuran file: 7.12 MB
Format: EPUB (e-book)
DRM: Applied (Requires eSentral Reader App)
(Harga tidak termasuk 0% GST)

Ringkasan

ఈ రోజు సంపూర్ణమైన వంటపుస్తకంతో మధుమేహవ్యాధిని నయం చేసుకోండి! మధుమేహవ్యాధి ఉన్నవారికి, తినడం చాలా సవాలుగా ఉంటుంది. అన్నింటికంటే, వైద్యుల సలహాలు పాటించడం అంత సులభం కాదు. వాస్తవం ఏమిటంటే మీ మధుమేహవ్యాధి అదుపులో ఉండాలంటే కింది సిఫార్సు చేసిన మార్గదర్శకాలు అవసరం. మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో వుండేలా నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. దీనికి సులభమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మార్గం ఏంటంటే, మీరు తీసుకొనే చక్కెర మరియు కార్బ్ సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూసుకోవడమే. తక్కువ చక్కెర, కార్బోహైడ్రేట్లు వున్న ఆహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎన్నో ప్రయోజనాలనిస్తుంది. శ్రేష్టమైనదేంటంటే, ప్రయోజనాల కొరకు మీరు ఎక్కువకాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, మీరు ఈ ఆహారం తీసుకోవడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ప్రయోజనాలు చూడవచ్చు. ఈ విషయమే మీరీ ఆహారాన్ని తీసుకొనేలా ప్రోత్సహిస్తుంది. ఈ ఆహారం యొక్క ప్రయోజనాలు ఏమిటంటే: ✓ రక్తంలోని చక్కెర స్థాయిలలో తగ్గుదల ✓ బరువు తగ్గడం ✓ శక్తి స్థాయిలలో పెరుగుదల ✓ హార్మోన్ల నియంత్రణ ✓ మెరుగైన అంతర్దృష్టి

ఈ రోజు సంపూర్ణమైన వంటపుస్తకంతో మీ శరీరాన్ని డయాబెటిస్ (షుగర్ వ్యాధి/మధుమేహ వ్యాధి) నుండి నయం చేసుకోండి! డయాబెటిస్ ఉన్నవారికి, తినడం చాలా సవాలుగా ఉంటుంది. అన్నింటికంటే, వైద్యులు చేసిన వివిధ సిఫారసులతో వ్యవహరించడం అంత సులభం కాదు. వాస్తవం ఏమిటంటే మీ డయాబెటిస్‌ను అదుపులో ఉంచడానికి కింది సిఫార్సు చేసిన మార్గదర్శకాలు అవసరం. మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో వుండేలా నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. దీన్ని చేయటానికి సులభమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మార్గం ఏంటంటే, మీరు తీసుకొనే చక్కెర మరియు కార్బోహైడ్రేట్లు సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూసుకోవడమే. తక్కువ చక్కెర, తక్కువ కార్బోహైడ్రేట్లు వున్న ఆహారం మధుమేహ వ్యాధిగ్రస్తులు పొందగల అనేక ప్రయోజనాలతో నిండి ఉంటుంది. మంచి విషయం ఏమిటంటే, ప్రయోజనాలను చూడటానికి మీరు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, మీరు ఈ ఆహారం తీసుకోవడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ప్రయోజనాలను చూడవచ్చు. ఈ విషయమే మీరీ ఆహారాన్ని తీసుకొనేలా ప్రోత్సహిస్తుంది. ఈ ఆహారం యొక్క ప్రయోజనాలు ఏమిటంటే: ✓ రక్తంలోని చక్కెర స్థాయిలలో తగ్గుదల ✓ బరువు తగ్గడం ✓ శక్తి స్థాయిలలో పెరుగుదల ✓ హార్మోన్ల నియంత్రణ ✓ మెరుగైన అంతర్దృష్టి. మీరు రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన వంటకాలను కనుగొంటారు అవేమిటంటే: ✓ టాంగీ క్యాబేజీ ట్రీట్ ✓ రుచికరమైన చికెన్ డీ-లైట్ ✓ తక్కువ కార్బోహైడ్రేట్లు వున్న ఫ్రైడ్ చికెన్ సర్ప్రైజ్ ✓ తక్కువ-చక్కెరగల బీఫ్ ఎక్స్ప్లోజన్ ✓బ్రహ్మాండమైన టాంగీ పోర్క్ ✓ ఫైలెట్ & చీజ్ సుప్రీం ✓ తక్కువ-చక్కెరగల ఇటాలియన్ స్నాక్ ఆప్సన్ ✓ రుచికరమైన చికెన్ మరియు వెజ్జీ పాట్ ✓ రుచికరమైన నిమ్మకాయ బీఫ్ సర్ప్రైజ్ ✓గౌర్మెట్ సిర్లోయిన్ ఎంపిక ✓తక్కువ చక్కెరతో నమ్మలేని రుచులు ✓ రొయ్యలతో అవోకాడో ట్రీట్ ✓ పోర్టోబెల్లో బర్గర్ భోజనం ✓టాంగీ కొబ్బరి చికెన్ ✓ కాలీఫ్లవర్ చీజ్ సర్ప్రైజ్ మరియు ఇంకా చాలా ఎన్నో! ఈ పేజీ ఎగువన ఉన్న BUY NOW (ఇప్పుడు కొనండి) బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ఇప్పుడే మీ పుస్తకం యొక్క ప్రతిని కొనండి!

Ulasan

Tulis ulasan anda

Direkomendasikan